
వర్షాకాలంలో విపరీతంగా పెరుగుతున్న జ్వరాలు – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
వర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుకుంటు న్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ప్రజలు బాధపడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, నీటి కలుషితం, దోమకాటు వల్ల జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు ప్రజల ఆరోగ్యాన్ని