ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎబోలా వైరస్… అప్రమత్తతే ఆయుధం!

ఆరోగ్య రంగాన్ని కాలానుగుణంగా సవాళ్లకు గురిచేస్తూ వచ్చిన అంటువ్యాధుల్లో ఎబోలా ఒక భయానక పేరు. ప్రపంచవ్యాప్తంగా పలు దఫాలు ప్రబలిన ఈ వైరస్, ప్రాణాంతకతలో అగ్రస్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఇది విస్తృతంగా వ్యాపించిన సందర్భాలు మనకు హెచ్చరికగా నిలిచాయి. శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఇలాంటి వైరస్‌ల ముందు మనుషుల జాగ్రత్తలే ప్రధాన రక్షణ కవచంగా మారుతున్నాయి. ఎబోలా అనేది ఎబోలా వైరస్ వల్ల వచ్చే ఒక అత్యంత ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన […]
ఖమ్మం ‘ఆద్య’ ఆసుపత్రిలో 5 కేజీల భారీ కణితి తొలగింపు

ఖమ్మం నగరంలోని ప్రముఖ ప్రైవేటు వైద్యశాల ‘ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ మరో అరుదైన వైద్య ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు శస్త్రచికిత్స చేసి, ఆమె గర్భసంచి నుంచి 5 కేజీల భారీ కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రముఖ సర్జన్ డాక్టర్ బి. సతీష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి, రోగికి పునర్జన్మ ప్రసాదించింది. మూడేళ్ల నరకయాతనకు ముగింపు ఖమ్మం నగరానికి చెందిన […]
శబరిమల యాత్రికుల్లో “బ్రెయిన్–ఈటింగ్ ఆమీబా” ఆందోళన…అవగాహన, జాగ్రత్తలే రక్షణ

ఇటీవలి రోజుల్లో శబరిమల వెళ్లే యాత్రికుల మధ్య భయాందోళన కలిగిస్తున్న పేరు – బ్రెయిన్–ఈటింగ్ ఆమీబా (Naegleria fowleri). వైద్యపరంగా ఇది కొత్తది కాదు, కానీ ప్రతి సంవత్సరం వర్షాకాలం–చలికాలం మార్పుల సమయంలో నీటి మూలాల వల్ల వచ్చే ఈ ప్రమాదం చర్చనీయాంశమవుతుంది. కొండ ప్రాంతాలు, నదులు, పుష్కరిణులు, చెరువుల్లో స్నానం చేసే యాత్రికుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఈసారి శబరిమల సందర్శకుల్లో జాగ్రత్తలు పెంచుకోవాల్సిన అవసరం మరింత ముందుకు వచ్చింది. బ్రెయిన్–ఈటింగ్ ఆమీబా అంటే ఏమిటి? […]
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక..!!

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, ప్రజలకు అప్రమత్తత సూచనలు విడుదల చేసింది. వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో, ఇది కేవలం వర్షపాతం కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు, వాతావరణ సంబంధిత ప్రమాదాలకు కూడా నిదర్శనంగా మారే అవకాశం ఉంది. కరచాలన (షేక్ […]
వర్షాకాలంలో విపరీతంగా పెరుగుతున్న జ్వరాలు – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

వర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుకుంటు న్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ప్రజలు బాధపడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, నీటి కలుషితం, దోమకాటు వల్ల జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ద ఖమ్మం సర్వజనాసుపత్రి సాధారణ ఓపీ విభా గాల్లో వైద్యం కోసం వచ్చే ప్రతి 100 మందిలో 30 మంది (పిల్లలు, పెద్దలు) వరకు పైలక్షణా లతో వస్తున్నారు. ఇవి సాధారణంగా కన్పించే లక్షణాలైనా అప్రమత్తత అవసరమని వైద్యులుహెచ్చరిస్తున్నారు. […]
Monsoon Diseases : వర్షాకాలంలో ఈ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..

వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా అంటువ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. వేడి వాతావరణం, ఉక్క పోత, భయంకరమైన ఉష్ణోగ్రతల్ని దాటుకుని ఇప్పుడే కాస్తా చిరుజల్లులతో సేదతీరుతున్నాం. కాస్తా ఇది మనసుకి హాయిగా అనిపించినా ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేస్తుంది. దీని కారణం ఇమ్యూనిటీ బలహీనపడడం. వర్షాకాలంలో మరి అలాంటి సమస్యల్ని దూరం చేయాలో ఇప్పుడు చూద్దాం. వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. […]
మలేరియా జ్వరం ప్రాణాంతకం

మలేరియా: కారణాలు, లక్షణాలు, మరియు చికిత్స పద్ధతులు మలేరియా పరాన్నజీవుల వల్ల కలిగే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. మలేరియా సోకినపుడు మనిషి చలిజ్వరంతో బాధపడతాడు. సాధారణంగా సంక్రమణ జరిగిన 10-15 రోజులలో లక్షణాలు కనిపిస్తాయి. అయితే పరాన్నజీవులు మనిషి శరీరంలో సుమారు ఒక సంవత్సరం పాటు కూడా నిద్రాణంగా ఉండే అవకాశం ఉంది. మలేరియా సాధారణ లక్షణాలు జ్వరం, చలి, తలనొప్పి, […]
వైరల్ ఫీవర్ యొక్క రకాలు లక్షణాలు-కారణాలు- చికిత్సవిధానం

1. వైరల్ ఫీవర్ 2. వైరల్ ఫీవర్ యొక్క లక్షణాలు ఏమిటి? 3. వైరల్ జ్వరానికి కారణమేమిటి? 4. వైరల్ జ్వరాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? 5. వైరల్ జ్వరాలకు ఏ విధమైన చికిత్స చేస్తారు? 6. వైరల్ ఫీవర్ సమయంలో చేయదగిన పనులు మరియు చేయకూడని పనులు 7. వైరల్ జ్వరాన్ని ఎలా నివారించాలి? 8. ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి ? 9. వైరల్ ఫీవర్ యొక్క రకాలు 1. వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ […]
వర్షాకాలం లో వచ్చే ఈ వ్యాధుల తో జాగ్రత్త

వర్షాకాలం వచ్చేసింది. వరుణుడి పలకరింపుతో.. సూర్యుడి భగభగల నుంచి ఉపశమనం లభించింది. వర్షాలు పడితే అందరికీ ఆనందమే కానీ.. వాటితో పాటు అనారోగ్యాలను తీసుకొస్తాయి. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్, దోమలు వృద్ధి చెందడానికి అనువైన కాలం. ఈ కాలంలో ఇమ్యూనిటీ కూడా కొంత బలహీనపడుతుంది, దీంతో అనారోగ్యాలు ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలకు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మ సమస్యలు […]
ఒకేసారి 4 వేరియంట్ల దాడి -తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు -ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ఈ సీజన్‌లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది. డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ(WHO) పేర్కొంది. కొన్నిసార్లు రెండు […]