
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక..!!
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ,




